హైడ్రా గెలుపు.. 4.12 నుంచి 18 ఎకరాలకు..!

హైడ్రా గెలుపు.. 4.12 నుంచి 18 ఎకరాలకు..!

HYD: నగరంలో చెరువులను పునరుద్ధరించడంలో హైడ్రా విజయం సాధిస్తుంది. బమృక్ ఉద్దౌలా పాతబస్తీ చెరువు 4.12 ఎకరాలుగా ఉండగా, దీనిని అభివృద్ధి చేసిన హైడ్రా 18 ఎకరాలకు విస్తరించింది. 1770లో హైదరాబాద్ మూడవ నిజం సికిందర్ జాకు ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ ఉద్దౌలా నిర్మించిన చెరువే ఇది. దీనిని త్వరలోనే హైడ్రా అందుబాటులోకి తేనుంది.