అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు: SFI

అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు: SFI

NLG: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్స్, ఫీజు రియంబర్స్‌మెంట్‌లను విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల బంద్‌కు పిలుపునివ్వడం జరిగింది. దీంతో ఉదయం వేములపల్లి మండలంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్ట సంపత్ కుమార్‌ను ముందస్తు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని ఆయన పేర్కొన్నారు.