రంజాన్ తోఫా పంపిణీ చేసిన మంత్రి కేశినేని

రంజాన్ తోఫా పంపిణీ చేసిన మంత్రి కేశినేని

NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నైజాం గేట్ సెంటర్‌లో TDP నాయకులు, ముసాఫిర్ ఖానా సెక్రటరీ షేక్ అమానుల్లా ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో కలిసి ఎంపీ కేశినేని చిన్ని పాల్గొని పేద ముస్లిం మైనారిటీ కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు.