VIDEO: పాత గుట్టలో ఎమ్మెల్యే బీర్ల మార్నింగ్ వాక్
BHNG: యాదగిరిగుట్ట నుంచి పాత గుట్ట వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం ప్రభుత్వ విప్, ఆలేరు MLA బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్‌లో పాల్గొని రోడ్డు విస్తరణ పనులు పరిశీలించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు విస్తరణ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.