నేడు అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం

నేడు అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం

ప్రకాశం: కొండేపి ఎమ్మెల్యే, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మంగళవారం సమావేశం నిర్వహించనున్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఉదయం 10గంటలకు కొండపి నియోజకవర్గంలోని 6 మండలాల ఎంపీడీవోలు,ఈఓపిఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని సూచించారు.