చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
* జిల్లాలో గండ్లు పడిన చెరువులకు మరమ్మతులు.. ఉత్తర్వులు జారీ
* కఠారి దంపతుల హత్య కేసులో తప్పుడు సాక్ష్యం.. 14 మంది ఉద్యోగులకు నోటీసులు
* పుంగనూరు రాతి మసీదు భూములను విక్రయించకూడదని రిజిస్ట్రార్‌కు వినతిపత్రం
* పులిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచులకు శిక్షణ తరగతులు పూర్తి