DCCB అభివృద్ధిపై ప్రశంసలు

DCCB అభివృద్ధిపై ప్రశంసలు

విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (DCCB) సమిష్టి కృషితో అభివృద్ధి పథంలో సాగుతోందని ఏపీ స్టేట్‌ కో ఆపరేటివ్ బ్యాంక్ (APCOB) మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.వి.రామకృష్ణ DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జునను ప్రశంసించారు. ఎన్‌పీఏలను గణనీయంగా తగ్గించడం ద్వారా బ్యాంకు ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో నాగార్జున , సిబ్బంది కలిసి పనిచేసిన తీరు ప్రశంసనీయమన్నారు.