VIDEO: గొప్ప కామ్రేడ్‌కు లాల్ సలాం: డిప్యూటీ సీఎం

VIDEO: గొప్ప కామ్రేడ్‌కు లాల్ సలాం: డిప్యూటీ సీఎం

KMM: విద్యార్థి దశ నుంచి విలువలకు కట్టుబడి జీవించిన మహనీయుడు, కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డికి లాల్ సలాం అని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం కామ్రేడ్ సూరవరం భౌతికకాయానికి భట్టి నివాళులర్పించారు. సుధాకర్ రెడ్డి చిన్ననాటి నుంచే ప్రజల జీవనస్థితిగతుల్లో మార్పు రావాలని కాంక్షించారని చెప్పారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.