ALERT: పరీక్షల షెడ్యూల్‌లో మార్పు

ALERT: పరీక్షల షెడ్యూల్‌లో మార్పు

TG: రాష్ట్రంలో 1 నుంచి 9 తరగతుల SA-2 పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ సవరించింది. టాస్ పరీక్షల నేపథ్యంలో, ఏప్రిల్ 10కి బదులు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 9వ తరగతి సైన్స్ పరీక్ష ఉదయం 9 నుంచి 10:30 వరకు జరుగుతుంది. పరీక్షల అనంతరం ఏప్రిల్ 23న పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. 1-5 తరగతులకు తెలుగు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష కూడా ఉంటుందని తెలిపారు.