VIDEO: ఆఖరి సోమవారం.. కిక్కిరిసిన శైవాలయాలు
ELR: కార్తీకమాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శివాలయాలు తెల్లవారుజాము నుంచి భక్తులతో కిక్కిరిసిపోయాయి. భీమడోలులోని పూళ్ల, గుండుగొలను, భీమడోలు, అంబరుపేట ఆలయాల్లో భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. ఆలయాలు వద్ద దీపాలు వెలిగించారు. అర్చకులకు పలు రకాల దానాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.