విశాఖలో 'రో-కో' జోడీకి తిరుగులేని రికార్డ్..!

విశాఖలో 'రో-కో' జోడీకి తిరుగులేని రికార్డ్..!

విశాఖ స్టేడియంలో 'రో- కో' జోడీకి అద్భుత రికార్డు ఉంది. ఈ మైదానంలో ఆడిన 7 వన్డేల్లో కోహ్లీ 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అలాగే, రోహిత్ ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక్కడ వారి వ్యక్తిగత స్కోర్లను పరిశీలిస్తే.. కోహ్లీ(157*), రోహిత్ 159 పరుగులు చేశారు. వీరికి అచ్చొచ్చిన ఈ స్టేడియంలో, 'RO-KO' ద్వయం రేపు ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.