ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

WGL: చెన్నారావుపేటలోని ఆరోగ్య కేంద్రాన్ని ఇవాళ కలెక్టర్ సత్యశారద తనిఖీ చేశారు. కేంద్రంలో అందిస్తున్నసేవలు, రోగులకు అందుతున్న చికిత్స విధానంపై అడిగి తెలుుకున్నారు. అనంతరం వైద్య సిబ్బంది హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఔషధ నిల్వలను పరిశీలించి మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాడంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు.