విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున నియామకం
➢ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించాలని అధికారులతో సమీక్ష నిర్వహించిన జేసీ సేధు మాధవన్
➢ కోటి సంతకాల ఉద్యమం విజయవంతం: జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
➢ వేపాడ మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు