నా ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేయకు..!

నా ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేయకు..!

కరీంనగర్: జిల్లాలో మొదటి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఓటరు మహాశీయులారా మీరు ఎక్కడున్నా సరే సొంతూరులో ఓటు హక్కు ఉంటే తప్పకుండా వచ్చి ఓటేయండి. నా ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేయకండి. నీ ఓటే ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తుందని గుర్తుంచుకో. నీ ఓటు హక్కును వినియోగించుకుని గ్రామాభివృద్దికి పాటుపడే సరైన నాయకుడిని ఎన్నుకో.