CBI సొంతంగా ఆలోచించదా?: YS సునీత
AP: 'మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులు చెప్పినది వినడమే CBI పనా? సొంతంగా ఆలోచించదా?' అని ఆయన కూతురు YS సునీత ప్రశ్నించారు. వివేకా వర్ధంతి సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న ఆమె.. వివేక చనిపోయారని YCP సోషల్ మీడియా యాక్టివిస్ట్ అర్జున్ రెడ్డికి కిరణ్ యాదవ్ మేసేజ్ పంపారని, నాటి రాత్రి తన ఇంట్లోనే ఉన్న వ్యక్తికి వివేకా చనిపోయారని ఎలా తెలిసిందని నిలదీశారు.