VIDEO: నూజివీడులో ప్రమాదకరంగా వంతెన

VIDEO: నూజివీడులో ప్రమాదకరంగా వంతెన

ELR: నూజివీడులోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపము నుంచి బాపూ నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో డ్రైనేజీ పై ఉన్న వంతెన ప్రమాద భరితంగా మారిందని స్థానికులు వాపోయారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఎర్రని ప్లాస్టిక్ రిబ్బన్ కట్టి మమ అనిపించారని స్థానికులు తెలిపారు. ఎప్పుడు కూలుతుందో తెలియని ఈ వంతెన వైపు రాకపోకలు నిలిపివేసి, వంతెన నిర్మించాలని ప్రజలు కోరారు.