'మహిళల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి'

'మహిళల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి'

గుంటూరు జిల్లా తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల హాజరై మహిళలు, పార్టీ శ్రేణులతో ముఖాముఖి మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం, అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.