చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ తమిళనాడులో అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్న MLA పెద్దిరెడ్డి
☞ ఈ నెల 8న తిరుపతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక
☞ నగరిలో 5 మందికి CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA భాను
☞ కాణిపాకం గణపతిని దర్శించుకున్న MLA యార్లగడ్డ, గురజాల
☞ తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవలో MLA పులివర్తి నాని