సమస్యల పరిష్కారానికి చర్యలు: రంగయ్య

సమస్యల పరిష్కారానికి చర్యలు: రంగయ్య

ATP: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 12, 15వ వార్డులలో వైసీపీ సమన్వయకర్త తలారి రంగయ్య పర్యటించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. డ్రెయినేజి, వీధి దీపాలు, తాగునీరు, రోడ్లు వంటి సమస్యలను పరిష్కరించేందుకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటానని రంగయ్య హామీ ఇచ్చారు. అనంతరం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించారు.