VIDEO: భీమడోలులో వరుస చోరీలు

VIDEO: భీమడోలులో వరుస చోరీలు

ELR: భీమడోలు, పోలసానిపల్లి గ్రామాల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోయారు. శనివారం తెల్లవారుజామున వేర్వేరు ప్రాంతాల్లో మూడు ఇళ్లలో చొరబడి, సుమారు 9 కాసుల బంగారం, రూ.2 లక్షల నగదును అపహరించారు. యజమానులు వేరే ఊర్లకు వెళ్లిన సమయం చూసి, లాకర్లు పగులగొట్టి దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.