వివిధ పార్టీల నాయకులతో ఎంపీడీవో సమీక్ష

వివిధ పార్టీల నాయకులతో ఎంపీడీవో సమీక్ష

SRD: కంగ్టి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం వివిధ పార్టీల నాయకులకు ఎంపీడీవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల సందర్భంగా ఓటరు జాబితా పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సుభాష్ , నాయకులు తదితరులు పాల్గొన్నారు.