డోకీపర్రులో రోడ్డు మరమ్మతుల పనులు ప్రారంభం

డోకీపర్రులో రోడ్డు మరమ్మతుల పనులు ప్రారంభం

కృష్ణా: డోకిపర్రు గ్రామంలో స్థానిక ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోడ్డు మరమ్మతు పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రధాన రహదారిపై ఉన్న గుంతలు, దెబ్బతిన్న భాగాలను పూర్తిగా సరిచేసి, అవసరమైన చోట కొత్త మెటల్ వేసి బ్లాక్ టాపింగ్ పనులు చేపట్టనున్నారు. పనులు త్వరితగతిన, నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.