VIDEO: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
సూర్యాపేట జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ తేజస్ నందలాల్ అన్నారు. పోలింగ్ నేపథ్యంలో యర్కారం ZPHS, జాజిరెడ్డి గూడెం (M) ఆడివేలంల, రామన్నగూడెం PSలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఇవాళ ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి రెండు గంటల్లో 27% పోలింగ్ నమోదు అయిందన్నారు.