ద్విచక్ర వాహనం టాటా ఏస్ ..ఢీ... ఇద్దరు మృతి

ద్విచక్ర వాహనం టాటా ఏస్ ..ఢీ... ఇద్దరు మృతి

JN: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లి వద్ద ద్వి చక్ర వాహన్నని ఢీకొట్టిన టాటా ఏస్ వాహనం. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి తెలుస్తుంది. వారిని ఆస్పత్రికి తరలింపు ఈ ఘనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.