హీరో విజయ్ దేవరకొండ రిసెప్షన్ వేడుకల్లో షబ్బీర్ అలీ
NZB: ప్రముఖ తెలుగు సినీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మీక మందన వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకలు నిన్న బుధవరం హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సలహాదారు షబ్బీర్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ దంపతులను ఒక్కటైన జంట అన్యోన్యంతో ఆదర్శ దంపతులుగా వెలుగొందాలని ఆయన ఆకాంక్షించారు.