VIDEO: బీజేపీ ఆఫీస్ వద్ద హై టెన్షన్..!

VIDEO: బీజేపీ ఆఫీస్ వద్ద హై టెన్షన్..!

HYD: బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. రాహుల్‌ గాంధీ యాత్రలో ప్రధాని మోదీ తల్లిని అవమానించారని ఆరోపిస్తూ బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ఆందోళన చేశారు. కార్యాలయం గేట్లు ఎక్కి నినాదాలు చేస్తూ రాహుల్‌ దిష్టిబొమ్మ దహన యత్నం చేశారు. అడ్డుకున్న పోలీసులపై కుర్చీలు, కర్రలు విసిరారు. పరిస్థితి తీవ్రతతో పోలీసులు భారీగా మోహరించారు.