కల్తీ పాల ఘటనలో 9కి చేరిన మృతులు

కల్తీ పాల ఘటనలో 9కి చేరిన మృతులు

AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణవేణి(76) మృతి చెందింది. ఇంకా ఆస్పత్రిలో 11 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 8 మందికి వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.