చిత్తూరు ఎమ్మెల్యే రేపటి షెడ్యూల్ ఇదే..!

చిత్తూరు ఎమ్మెల్యే రేపటి షెడ్యూల్ ఇదే..!

CTR: ఏప్రిల్- 1న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉ. 8 గంటలకు రాములగుడి వీధిలోని శ్రీ కొండండ రామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఉ. 8:30 గంటలకు చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో 35వ వార్డు హౌసింగ్ కాలనీలో ఎస్టీల్ సామాజిక విందును నిర్వహించనున్నారు. ఉ. 9 గంటలకు చిత్తూరు PHCలో లైఫ్ వార్డు ప్రారంభిస్తారు.