కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
* జిల్లాలో మండుతున్న ఎండలు.. భయటకు రావొద్దని అధికారుల సూచన
* మహిళా లోకానికి కాంగ్రెస్ ద్రోహం చేసింది: బండి సంజయ్
* TASK ఆఫీస్‌లో టెక్నికల్ కోర్సుల ఉచిత శిక్షణకు ఈ నెల 30 చివరి తేదీ
* పాడి పశువుల పథకానికి దరఖాస్తు గడువు పెంపు.. ఈ నెల 23 వరకు అవకాశం