'యూరియా పంపిణీ చేయలేము'

'యూరియా పంపిణీ చేయలేము'

SKLM: రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమంలో తాము పనిచేయమని వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు నిరసన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాజకీయ నాయకుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామని దీనివలన తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా ఇవ్వకపోతే బదిలీలు చేస్తామంటూ బెదిరింపులు చేస్తున్నారని అన్నారు.