VIDEO: 'పంచారామ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీనివాస్ వర్మ'

VIDEO: 'పంచారామ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీనివాస్ వర్మ'

W.G: భీమవరంలోని గునుపూడిలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆదివారం ఉదయం 11 గంటలకు సోమేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రాంగణంలో మహా మృత్యుంజయ హోమం శ్రీనివాస వర్మ దంపతులు నిర్వహించారు.