బిల్లు వీగిపోవడం బాధాకరం: MLC
AP: పార్లమెంట్‌లో మహిళా బిల్లు వీగిపోవడం బాధాకరమని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. బిల్లును అడ్డుకున్న వారికి మహిళలు శిక్ష వేస్తారని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌కు సీఎం చంద్రబాబు మద్దతిచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్‌తో చంద్రబాబుకు లోపాయికారి ఒప్పందం ఏంటీ? అని ప్రశ్నించారు.