VIDEO: మళ్లీ పెట్రోల్ బంకులు బంద్.. కారణం ఇదే..!

VIDEO: మళ్లీ పెట్రోల్ బంకులు బంద్.. కారణం ఇదే..!

HYD: నగర పరిధిలో అనేక చోట్ల పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఉప్పల్, నాచారం, మల్లాపూర్, ఘట్‌కేసర్, అత్తాపూర్, చంద్రాయన గుట్ట, ECIL ఏరియాలో ఈ పరిస్థితి ఏర్పడింది. నిన్న రాత్రి కొన్ని బంకులు ఓపెన్ చేసినప్పటికీ, నేడు ఉదయం మళ్లీ మూసేశారు. కారణం ఏంటని ప్రశ్నించగా, ఆయిల్ కంపెనీలకు బిల్లులు చెల్లించలేక మూసివేసినట్లు తెలిపారు.