VIDEO: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

VIDEO: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

HYD: సీఎం : రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంకు తెలిసింది ఒక్కటే ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ రియల్ ఎస్టేట్ దందా, HILT పాలసీ పేరిట ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా అని మండిపడ్డారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని HILT పాలసీని కచ్చితంగా రద్దు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.