యాదవ్ సంఘం నూతన నియామకాలు
ATP: యాదవ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం సంఘంలో నూతన నియామకాలు జరిగాయి. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రంగస్వామిని, రాష్ట్ర కార్యదర్శిగా హరినాథ్‌ని నియమించారు. శ్రీనివాస్ యాదవ్ తమ సంఘం భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఏప్రిల్ నెలలో అనంతపురంలో లక్ష మందితో కలిసి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.