నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* జిల్లాలో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్
* అస్తిత్వమే కనుమరుగయ్యేలా సీఎం రేవంత్ ప్రవర్తిస్తున్నాడు: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
* మోస్రా మండలంలో మేనకోడలిని హత్య చేసిన మామ అరెస్ట్
* KMR: సాలూర మండలంలో ప్రమాదవశాత్తు ఆటో టైర్ కింద పడి 18 నెలల చిన్నారి మృతి