కర్ణాటక భక్తులతో పోటెత్తిన మహానంది

కర్ణాటక భక్తులతో పోటెత్తిన మహానంది

NDL: మహానంది ఆలయానికి కన్నడ భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి రథోత్సవం అనంతరం మహానంది క్షేత్రానికి బయలుదేరారు. దీంతో తెల్లవారుజామున 3గంటలు నుంచి భక్తులు సంఖ్య గణనీయంగా పెరిగింది. భక్తులు గంటలు తరబడి క్యూలైన్లో వేచిఉండి శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానంది ఈశ్వరస్వామి వారిని దర్శించుకొని తరించారు.