ఫోన్ చూస్తూ నిర్లక్ష్యపు డ్రైవింగ్
HYD: నగరంలో యువత సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ విషయంలో నిర్లక్ష్యం వ్యవహిస్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సెల్‌ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా యువత పెడచెవిన పెడుతున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్ ట్యాక్సీ ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే చోదకుల్లో ఎక్కువశాతం ఉంది.