'ఉస్తాద్ భగత్ సింగ్'.. పవన్ పారితోషికం ఎంతంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం 2026 మార్చి 19న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నుంచి పవన్ పదేళ్ల క్రితమే రూ.5 కోట్ల అడ్వాన్స్ తీసుకున్నట్లు టాక్. అయితే ఈ మూవీ ఆలస్యం కావడంతో తాజాగా ఈ మూవీకి ఆయన రూ.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. అంతేకాదు లాభాల్లో వాటా ఉండేలా మేకర్స్‌తో ఒప్పందం చేసుకున్నారని సమాచారం.