బెట్టింగ్ యాప్‌ల నిషేధం హర్షణీయం: సజ్జనార్

బెట్టింగ్ యాప్‌ల నిషేధం హర్షణీయం: సజ్జనార్

బెట్టింగ్ యాప్‌ల నిషేధంపై కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని వీసీ సజ్జనార్ అన్నారు. ఇప్పటికే చాలామంది ఈ యాప్‌లకు బలి అయ్యారని, ఇలాంటి మరికొన్ని యాప్‌లను నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. TG, APలో ఈ యాప్‌లపై నిషేధం ఉన్నప్పటికీ, నిర్వాహకులు దొడ్డిదారిన వస్తున్నారని.. ఇతర మార్గాల ద్వారా మళ్లీ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని సజ్జనార్ పేర్కొన్నారు.