నల్లమాడ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన దాదాపీర్

నల్లమాడ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన దాదాపీర్

ATP: నల్లమాడ నూతన ఎస్సైగా దాదాపీర్ బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆయనకు సిబ్బంది పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో ఆయన పుట్టపర్తి రూరల్ ఎస్సైగా విధులు నిర్వర్తించారు. సాధారణ బదిలీల్లో భాగంగా నల్లమాడ ఎస్సైగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.