ప్రసాద్ రెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ప్రసాద్ రెడ్డిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

సత్యసాయి: బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి గ్రామానికి చెందిన రవిప్రసాద్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి సత్య సాయి సూపర్ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.