ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంపు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంపు

KNR: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా శంకరపట్నం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని వివిధ రకాల వైద్య పరీక్షలను చేయించుకున్నట్లు వైద్యాధికారి శ్రావణ్ తెలిపారు.