సావిత్రి మృతికి దిండిగాల నివాళి

సావిత్రి మృతికి దిండిగాల నివాళి

BDK: ఇల్లందు మున్సిపాలిటీ 13వ వార్డు నివాసి సావిత్రి పాసి ఇవాళ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న BRS నాయకులు దిండిగల రాజేందర్ ఆమె భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.