కబ్జాకు గురవుతున్న గంగరాయన్ చెరువు

కబ్జాకు గురవుతున్న గంగరాయన్ చెరువు

RR: తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని రాగన్నగూడ గ్రామంలోని గంగరాయన్ చెరువులో కొంతమంది టిప్పర్లలో మట్టిని, వ్యర్థాలను తెచ్చి డంపు చేస్తున్నారు. ఎన్టీఎల్, బఫర్ జోన్లను దాటి మట్టి డంప్ చేయడంతో అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఎర్రకుంట చెరువు నిండితే గొలుసుకట్టులో భాగంగా కింద ఉన్న గంగరాయన్ చెరువులోకి నీళ్లు వస్తాయి.