మల్లయ్య కొండ శివాలయం హుండీ ఆదాయం వివరాలు
అన్నమయ్య: తంబళ్లపల్లెలోని మల్లయ్య కొండ శివాలయం హుండీ ఆదాయం రూ. 13,10,890 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈవో ముని రాజా, రికార్డు అసిస్టెంట్ కొండకిట్టాలు తెలిపారు. బుధవారం టీడీపీ నాయకులు, భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు.