BREAKING: హైదరాబాద్‌లో వర్షం

BREAKING: హైదరాబాద్‌లో వర్షం

TG: హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. గత కొద్ది రోజులుగా భానుడి భగ భగతో విలవిలలాడుతున్న పట్టణ ప్రజలకు స్వల్ప ఉపశమనం కలిగింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి. అయితే ఇవాళ ఉప్పల్ వేదిగా జరగనున్న SRH vs CSK మ్యాచ్‌కు అంతరాయం కలుగుతుందా? అని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.