VIDEO: గండ దీపాలతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు

VIDEO: గండ దీపాలతో మొక్కులు చెల్లించుకున్న భక్తులు

KNR: ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలలో గండ దీపం సమర్పిస్తే గండాలు తొలగిపోతాయనే విశ్వాసంతో భక్తులు దీపాలు సమర్పిస్తారు. బండ్ల జాతర సందర్భంగా సుమారు 25 గ్రామాల నుంచి మహిళలు పాదయాత్రగా చేరుకుని గండ దీపాలతో మొక్కులు చెల్లించారు. కుటుంబ సుఖసంతోషాలు, ఆరోగ్యం కోసం స్వామివారిని ప్రార్థిస్తామని భక్తులు పేర్కొంటున్నారు.