VIDEO: సినర్జీస్ కార్మికుల పోరాటానికి వైసీపీ మద్దతు
VSP: విశాఖ NEZలోని సినర్జీస్ కంపెనీ కార్మికులకు ఏడు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంపై నిరసన తెలుపుతున్నారు. వారికి ఉద్యమానికి YSRTUC ట్రేడ్ యూనియన్ మద్దతు తెలిపింది. మంగళవారం ఈ నిరసన ప్రదేశానికి యూనియన్ జోనల్ ఇంఛార్జ్ పీవీ సురేష్ వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు అనిల్, ట్రేడ్ యూనియన్ సభ్యులు ఉన్నారు.