VIDEO: పుంగనూరులో యువకుని వినూత్న ప్రయత్నం

VIDEO: పుంగనూరులో యువకుని వినూత్న ప్రయత్నం

CTR: ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలని ప్రోత్సహించడానికి పుంగనూరు పట్టణంలో శుక్రవారం వెంకటేష్ అనే యువకుడు వినూత్న ప్రయత్నం చేశాడు. టెడ్డీబేర్ వేషధారణ ధరించి ఎన్టీఆర్ కూడలిలో అలానే నిలబడుతూ 'హెల్మెట్‌ను ధరించండి-ప్రాణాలను కాపాడుకోండి' అని ప్లే కార్డు చేత పట్టుకుని అందరికీ సూచిస్తున్నాడు. ఈ వినూత్న ప్రయత్నానికి యువకుని అందరూ అభినందిస్తున్నారు.